తిరుమల కొండపై ఎలుగుబంట్ల సంచారం - తిరుమల కొండపై ఎలుగబంట్ల సంచారం వార్తలు
🎬 Watch Now: Feature Video
తిరుమలలో భక్త సంచారం లేకపోవటంతో వన్యప్రాణులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా తిరుమలలో భక్తులకు అనుమతి నిలిపివేశారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతం నుంచి తరుచూ ఎలుగుబంట్లు, ఇతర జంతువులు కాటేజీలు, రహదారులపైకి వస్తున్నాయి. విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Last Updated : Apr 16, 2020, 3:21 PM IST