'ఉగాది రోజే ప్రారంభమైన శ్రీరామనవమి' - విజయనగరం జిల్లా
🎬 Watch Now: Feature Video

విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని మామిడిపల్లి గ్రామంలో శ్రీరామ లక్ష్మణ సీత ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించారు. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరపనున్నారు. శ్రీరామ నవమి రోజు సీతారామ కల్యాణం చేసి.... విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.