కాంతులీనుతున్న సచివాలయం..గణతంత్ర వేడుకలకు ముస్తాబు - కాంతులీనుతున్న సచివాలయం వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 25, 2021, 9:07 PM IST

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. వివిధ రంగుల విద్యుత్ దీపాలతో సచివాలయంలోని ఐదు బ్లాక్​లనూ అలంకరణ చేశారు. మువ్వన్నెల జెండాల రంగులతో కూడిన విద్యుత్ దీపకాంతులతో సచివాలయం నూతన శోభను సంతరించుకుంది. ఇదే ప్రాంగణంలో ఉన్న రాష్ట్ర శాసనసభ, మండలి భవనాలను సైతం విద్యుత్ దీపాలతో అలంకరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.