ఆకాశంలో అద్భుతం..కనువిందు చేసిన హరివిల్లులు - rainbow
🎬 Watch Now: Feature Video
కృష్ణా జిల్లా మోపిదేవిలో ఒకే సమయంలో పక్కపక్కనే రెండు ఇంద్రధనుస్సులు ఏర్పడి సుమారు 5 నిమిషాలపాటు కనువిందు చేశాయి. స్వయంభూగా వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పైన ఏర్పడి ...గొడుగువలే కనిపించటంతో స్థానికులు వారి సెల్‌ఫోన్‌లలో ఈ అద్భుతాన్ని బంధించారు.