Prathidwani: ఆకలి చావులు, పౌష్టికాహారం లోపాలను పీడీఎస్‌ నివారించిందా?

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 23, 2021, 9:45 PM IST

సామాన్యులకు ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన ప్రజాపంపిణీ వ్యవస్థ దేశంలో అనేక కరువు కాటకాల్లో ప్రజల ఆకలి మంటలను తీర్చింది. అయితే ఈ వ్యవస్థ కొన్నాళ్లుగా అనేక సమస్యలు, సవాళ్ల సుడిగుండంలో చిక్కుకుంది. సాధించిన ఫలితాలు అంకెల్లో ఘనంగానే కనిపిస్తున్నా.. కాలే కడుపులు అసలు నిజాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా చక్కదిద్దడం ఎలా? మరింత బలోపేతం చేసి, పేదల ఆహారభద్రతకు భరోసా కల్పించే మార్గాలేంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.