ప్రతిధ్వని: కరోనా..జీఎస్​డీపీ నష్టం!

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 8, 2020, 9:34 PM IST

కరోనా సంక్షోభం కారణంగా తెలుగు రాష్ట్రాలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల కోట్లకుపైగా.. జీఎస్​డీపీని నష్టపోనున్నాయని ఎస్​బీఐ ఆర్థిక పరిశోధనా విభాగం అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం 2 లక్షల 53 వేల 923 కోట్లు.. తెలంగాణ రాష్ట్రం 2 లక్షల 53 వేల 512 కోట్లకుపైగా నష్టపోనున్నట్లు తెలిపింది. ఈ ప్రభావం రాష్ట్ర వృద్ధి రేటుపై తీవ్రంగా పడుతుంది. జీఎస్​డీపీ తగ్గితే ఎఫ్​ఆర్​బీఎం ప్రకారం బహిరంగా మార్కెట్​ నుంచి తీసుకునే రుణం కూడా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు జీఎస్​డీపీ లోటు భర్తీకీ రాష్ట్రాలే అప్పులు చేసుకోవాలని కేంద్రం అంటోంది. ఈ నేపథ్యంలో జీఎస్​డీపీ నష్టంపై రాష్ట్రాలు తీసుకోవాల్సిన ఉద్దీపన చర్యల గురించి ఈనాటి ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.