ప్రతిధ్వని: ముంచుకొస్తున్న కొత్త ముప్పు - latest debate in prathidwani

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 21, 2021, 9:05 PM IST

దేశంలో కరోనాపై పోరాటం కొనసాగుతుండగానే బ్లాక్‌ ఫంగస్‌, వైట్‌ ఫంగస్‌ ఇన్ఫెక్షన్లు కోరలు చాస్తున్నాయి. కొవిడ్‌ చికిత్సతో బతికి బయటపడ్డ వారిని ఈ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు చుట్టుముడుతున్నాయి. ఇప్పుడే కొత్తగా వెలుగులోకి వచ్చింది కాకపోయినా.. కరోనా అనంతర పరిణామాల్లో ఈ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. అసలు ఈ బ్లాక్‌ ఫంగస్‌ ఎలా వస్తోంది. వీటికి చికిత్స, ఔషధాలు అందుబాటులో ఉన్నాయా? ప్రజలు ఈ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా తప్పించుకునే మార్గాలేంటనే అంశపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.