Prathidhwani: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా సాగుతోంది?
🎬 Watch Now: Feature Video
దేశంలో వ్యాక్సిన్ల అవసరాలకు, లభ్యతకు మధ్య అంతరం కొనసాగుతోంది. టీకా డోసుల పంపిణీలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నా.. సంపూర్ణ టీకా పంపిణీలో దేశం చాలా వెనుకబడి ఉంది. స్వదేశీ టీకా ఉత్పత్తి విధానం ద్వారానే పౌరులందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లక్ష్యానికి అనుగుణంగా టీకా లభ్యత పెరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దేశీయ టీకా ఉత్పత్తి ఎలా జరుగుతోంది? వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యత్యాసాన్ని పూడ్చడానికి ఏం చేయాలనే అంశంపైనే.. ఈరోజు ప్రతిధ్వని.