గుప్పెడు మెతుకుల కోసం.. పేదల నిరీక్షణ - ఆకలి కోసం రాజమండ్రిలో పేదల చూపులు న్యూస్
🎬 Watch Now: Feature Video
లాక్డౌన్ ప్రభావంతో సకలజీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి. పనులు ఆగిపోవటంతో ఉపాధి లభించని పరిస్థితి. రోజూవారి కూలీలు, నిరాశ్రయులు, యాచకుల పరిస్థితి మరీదయనీయంగా మారింది. ఎవరైనా గుప్పెడు మెతుకులు ఇస్తారని..రోడ్లపై నిరీక్షిస్తున్నారు. రాజమహేంద్రవరంలో.. దాతలు ఇచ్చే అన్నం ప్యాకెట్ల కోసం అన్నార్తులు.. ఆకలి చూపులు చూస్తున్నారు.