అమలాపురంలో జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు - ఏపీ బాడీ బిల్డింగ్ అసోసియేషన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 2, 2020, 7:33 PM IST

Updated : Feb 3, 2020, 7:45 AM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. శనివారం లాంఛనంగా ప్రారంభమైన ఈ పోటీలు ముగిశాయి. రాష్ట్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో... దివ్యాంగులు సైతం పాల్గొని ఔరా అనిపించారు. పురుఘలు, మహిళల విభాగంలో ఈ పోటీలు జరిగాయి.
Last Updated : Feb 3, 2020, 7:45 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.