నిబంధనలు అతిక్రమించారు.. లాఠీ దెబ్బలు తిన్నారు..! - కర్నూలు లాక్డౌన్ వార్తలు
🎬 Watch Now: Feature Video

కర్నూలు జిల్లా నంద్యాలలో తెల్లవారుజామున రోడ్లపైకి వచ్చిన వారిపై పోలీసులు లాఠీలతో విరచుకుపడ్డారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉదయం గస్తీ నిర్వహించి వాహనదారులపై చర్యలు తీసుకున్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.