శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం - undefined
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3256039-564-3256039-1557618688381.jpg)
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మే 12, 13, 14 తేదీలలో మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు లక్షలాది భక్తులు హాజరుకానున్నారు.
TAGGED:
మోదకొండమ్మ ఉత్సవాలు