రాశి ఫలాలు: మేషం - ఉగాది రాశి ఫలాలు
🎬 Watch Now: Feature Video
ఆదాయం: 5, వ్యయం: 5, రాజపూజ్యం: 3, అవమానం: 1
మేష రాశి వారు ఈ ఏడాది ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి బాగున్నా.. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గృహ సంబంధమైన వ్యాపారాలు నత్తనడకన సాగినా.. కొన్ని ప్రాజెక్టుల్లో లాభాలుంటాయి. సంవత్సర ద్వితీయార్ధంలో ఫలితాలు చాలా బాగుంటాయి. మీరు ఎంతో రహస్యాంగా ఉంచిన వ్యక్తిగత విషయాలు బయటకు వస్తాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఫైళ్లపై ఉన్నతాధికారులు సంతకాలు చేస్తారు. ఈ రాశివారు కష్టం,
అంకిత భావంతో పనిచేసి విజయం సాధిస్తారు.