'సీఎం ప్రోత్సాహంతో కడప నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం' - రెండోసారి కడప మేయర్‌గా సురేష్‌బాబు ఎన్నిక
🎬 Watch Now: Feature Video
రెండోసారి కడప మేయర్‌గా తనను ఎన్నిక చేసినందుకు సురేష్‌బాబు.....సీఎంజగన్, ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఎంపీ అవినాష్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్ ప్రోత్సాహంతో కడప నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న కడప మేయర్ సురేష్‌బాబుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.