ప్రతిధ్వని: స్టాక్ మార్కెట్లపై అమెరికా ఎన్నికలు ఏ విధంగా ప్రభావం చూపుతాయి? - అమెరికా ఎన్నికలపై ఈటీవీ ప్రతిధ్వని

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 28, 2020, 9:32 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. అగ్రరాజ్యంపైనే కాదు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నింటిపైనా ఈ ఎన్నికల ప్రభావం పడుతుంది. కొత్త అధ్యక్షుడి విధానాలు ఎలా ఉంటాయన్న దానిపైన స్టాక్ మార్కెట్ల సూచీలు ఆధారపడి ఉంటాయి. అమెరికా ఎన్నికల కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మన స్టాక్ మార్కెట్లూ అదే ఒరవడిలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లపై అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఏ విధంగా ప్రభావం చూపుతాయి?... ట్రంప్- బైడెన్​లలో ఎవరు అధ్యక్షుడు అయితే స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయి?... ముఖ్యంగా మన దేశానికి ఏ విధంగా మేలు జరుగుతుంది? వంటి అంశాలపై ఈటీవీ భారత్​ ప్రతిధ్వని చర్చను నిర్వహించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.