రాజమహేంద్రవరంలో వైభవంగా గోదావరి హారతి - rajamahendravaram latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 24, 2020, 10:00 PM IST

రాజమహేంద్రవరంలో గోదావరి హారతి వైభవంగా నిర్వహిస్తున్నారు. కరోనా విజృంభనతో నిలిపివేసిన హారతి తిరిగి ఇటీవలే ప్రారంభించారు. నిత్యం హారతిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఎంపీ భరత్‌రాం గోదావరి హారతిలో పాల్గొని వేదపండితుల ఆశీర్వచనం పొందారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.