Fashion Show: హంస నడకలతో హోయలొలికించిన ముద్దుగుమ్మలు - హంస నడకలతో హోయలొలికించిన ముద్దుగుమ్మలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 5, 2021, 10:39 AM IST

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్​ఐసీసీ హోటల్‌లో సెప్టెంబర్‌ 13 నుంచి 15 వరకు హైలైఫ్‌ స్టైల్‌ ఎగ్జిబిషన్‌ జరగనుంది. దేశవ్యాప్తంగా పేరొందిన దాదాపు 600 మంది డిజైనర్లు డిజైన్‌ చేసిన నూతన వస్త్రాభరణాలను.. నగర ఫ్యాషన్‌ ప్రియులకు అందించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన గోడ పత్రికను బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో వర్థమాన సినీ తారలు రిచాసింగ్‌, జెన్నీ ఆవిష్కరించారు. తమ అందం, అభినయంతో ఆకట్టుకున్న రిచాసింగ్‌, జెన్నీ మోడల్స్‌తో కలిసి ర్యాంప్‌పై హొయలొలికించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.