'ప్రత్యేక ప్యాకేజీ కొన్ని వర్గాలకు ఊరటనిచ్చే అంశం'
🎬 Watch Now: Feature Video
లాక్డౌన్ సమయంలో ప్రధాని మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో కార్మికులకు, దినసరి కూలీలతో పాటు వ్యవసాయరంగానికి మేలు జరుగుతుందని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి ఆచార్య ప్రసాదరావు అన్నారు. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని చెప్పారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రభావం ఎలా ఉంటుంది..? ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఏయూ ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి ఆచార్య ప్రసాదరావు ఈటీవీ భారత్తో మాట్లాడారు.