PRATIDHWANI: దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. పాటించాల్సిన జాగ్రత్తలేంటి? - omicron covid variant'
🎬 Watch Now: Feature Video
PRATIDHWANI: దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తోంది. పెరుగుతున్న కేసుల సంఖ్యను బట్టి కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కొన్ని రాష్ట్రాలు కొవిడ్ నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. ఇంతలోనే దేశంలో పండుగ సీజన్ వచ్చేసింది. బంధుమిత్రులు, ఆత్మీయులతో ఆనందంగా గడిపే ఈ ఉత్సవాల్లో ప్రజలు ఆరోగ్య స్పృహను నిర్లక్ష్యం చేస్తే... దేశం మరో ఉత్పాత్తాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కొవిడ్ ప్రమాదాన్ని అధిగమించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా పాటించాల్సిన జాగ్రత్తలేంటి? ప్రభుత్వం తీసుకోవాల్సిన నివారణ చర్యలేంటి? వైద్యులు, ఆసుపత్రుల బాధ్యతలేంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.