తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ - tirumala news
🎬 Watch Now: Feature Video
tirumala brahmotsav 2022 మంగళవారం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు మీన లగ్నంలో ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి జగన్.. ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం పలికారు. ముఖ్యమంత్రికి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను ఈవో ధర్మారెడ్డి అందించారు. అనంతరం 2023 తితిదే క్యాలెండర్, డైరీ సీఎం జగన్ ఆవిష్కరించారు. ఆ తర్వాత జరిగిన పెద శేష వాహనసేవలో సీఎం పాల్గొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST