Pushpayagam తిరుమలలో వైభవంగా శ్రీవారి పుష్పయాగం - మలయప్ప స్వామివారికి పుష్పార్చన

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 1, 2022, 8:10 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

Pushpa Yagam At Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కార్తీకమాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో పుష్పయాగాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి పుష్పార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తితిదే ఈవో ధర్మారెడ్డి స్వయంగా పరిశీలించారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.