PRATHIDWANI బిహార్‌లో మొదలైన కుల గణన మిగతా రాష్ట్రాలు పాటిస్తాయా - కులగణనపై చర్చ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 10, 2023, 9:29 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

Prathidwani దశాబ్దాల సామాజిక న్యాయం నినాదం కుల గణన ప్రారంభమైంది. అందుకు బిహార్ రాష్ట్రం వేదికైంది. నితీశ్ కుమార్ ప్రభుత్వం సొంతంగానే ఆ నిర్ణయాన్ని తమ రాష్ట్రంలో అమలు చేస్తోంది. ఇంతవరకూ వెనుకబడిన వర్గాల లెక్కలే సరిగా తీయడం లేదని, ఫలితంగా వారికి దామాషాగా అందాల్సిన ప్రయోజనాలు దరిచేరడం లేదన్నది ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నమాట. దేశ చరిత్రలో ఎన్నో చరిత్రక ఘట్టాలకు నిలువైన బిహార్‌లో మొదలైన ఈ ప్రయత్నం దేనికి సంకేతం.. దేశ రాజకీయ, సామాజిక ముఖచిత్రంలో కులాల లెక్కల ప్రాముఖ్యత ఏంటి.. బిహార్‌లో మొదలైన ఈ కార్యక్రమాన్ని మిగతా రాష్ట్రాలు అందుకుంటాయా.. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వ వైఖరి ఏంటి.. అనే అంశంపై ప్రతిధ్వని చర్చ.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.