PRATHIDWANI ఈ బడ్జెట్ దేశాన్ని ముందుకు నడిపేలా ఉందా - కేంద్ర బడ్జెట్ 2023
🎬 Watch Now: Feature Video
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్... 42 లక్షల కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్‌ను పార్లమెంట్ ముందు ఉంచారు. దేశం ఎదుర్కొనే సవాళ్లకు బడ్జెట్‌లో ఏం సమాధానం లభించింది.. పేదలకు ఒరిగింది ఏమిటి.. మధ్యతరగతి సాధించింది ఏమిటి.. ఈ బడ్జెట్ దేశాన్ని ముందుకు నడిపేలా ఉందా.. సంక్షోభాలకు పరిష్కారాలు వెదికేదిగా కనిపిస్తోందా.. దేశ ఆర్థిక ముఖచిత్రం ఎలా ఉండబోతోంది.. దీనిపై ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు.. ఇది.. నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST