విశాఖలో జూనియర్ మోడల్స్ .. అదరగొట్టిన చిన్నారులు - జూనియర్ మోడల్స్ కార్యక్రమం
🎬 Watch Now: Feature Video

KIDS FASHION SHOW : క్వీన్ ఈవెంట్స్ ఆర్గనైజర్ ఉషారాణి ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన జూనియర్ మోడల్స్ కార్యక్రమంలో ఆటపాటలు, వక్తృత్వం అంశాలపై నిర్వహించిన కిడ్స్ షో సందడిగా జరిగింది. పిల్లలు కేవలం చదువుకే పరిమితం కాకుండా ఆటపాటల్లో రాణించాలన్న ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. 7 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులకు రెండు విభాగాలుగా పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST