తెలంగాణలోని జహీరాబాద్లో మెహరీన్ సందడి
Honeyroj, Mehreen to launch Showroom: తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్లోని ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణం 60వ షో రూం ప్రారంభించడానికి సినీ తారలు హనీరోజ్, మెహరీన్ వచ్చారు. సినీ తారలు ఇరువురు షోరూం యజమానులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. షోరూంలో తిరిగి అలరించారు. ప్రారంభోత్సవంలో హీరోయిన్లు అభిమానులకు అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు.
Last Updated : Feb 6, 2023, 4:07 PM IST