thumbnail

By

Published : May 18, 2022, 9:43 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

ETV Bharat / Videos

Drone Visuals: కడప జిల్లాకు చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన అభిమానులు

బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కడప జిల్లాకు వచ్చిన చంద్రబాబుకు తెదేపా కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కడప విమానాశ్రయం వద్ద చంద్రబాబుకు స్వాగతం చెప్పటానికి భారీగా తరలివచ్చారు. అనంతరం అక్కడి నుంచి భారీ వాహన శ్రేణితో చంద్రబాబు బయల్దేరారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.