నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల సందడి - sankranti festival

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 15, 2023, 2:39 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

నారా, నందమూరి కుటుంబాల సంక్రాంతి సంబరాలు అనందోత్సాహాల నడుమ జరుగుతున్నాయి. నారావారిపల్లెలో ఇరు కుటుంబాల సభ్యులు సరదాగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా నాగాలమ్మకట్ట వద్ద పూజలు చేశారు. అక్కడ సరదాగా సాగిన తాతామనవళ్ల ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ, చంద్రబాబును దేవాన్ష్ ఆటపట్టిస్తుంటే.. వారు మురిసిపోయారు. 

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.