తణుకు పట్టణాన్ని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు! - lock down drone visuals of tanuku
🎬 Watch Now: Feature Video

పట్టణం అనగానే జనంతో కిక్కిరిసిన రహదారులు, వాహనాల రొద, దుకాణాల్లో వస్తువుల ప్రదర్శన ఇవే కళ్లముందు మెదులుతాయి. కానీ ప్రస్తుతం లాక్డౌన్తో నిర్మానుష్యంగా మారిన రహదారులే దర్శనమిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలు మీరూ చూడండి.