తిరుపతిలో కనుల విందుగా హరివిల్లు - rainbow in tirupathi news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7938735-529-7938735-1594197310803.jpg)
తిరుపతిలో రెండు రోజులుగా కురుస్తున్న చెదురుమొదురు వర్షాలకు ప్రకృతి సరికొత్త అందాలను అలుముకుంటోంది. భారీ వర్షం కురిసి.. నిలిచిపోయిన వెంటనే ఏర్పడిన ఇంద్రధనస్సు చూపరులను ఆకట్టుకుంది. ఆ హరివిల్లు దృశ్యాలు మీరూ చూడండి.