Pratidhwani: ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజల నమ్మకం చూరగొనేదెలా ? - ప్రైవేటు హాస్పిటల్స్
🎬 Watch Now: Feature Video
దేశంలో వైద్య చికిత్సల కోసం ప్రభుత్వాసుపత్రులకు వెళ్లే వారికంటే ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్లే వారే ఎక్కువ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సల నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం వరకు నిపుణులైన వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్య సహాయకులు, సాంకేతిక సిబ్బంది లభ్యతలోనూ భారీ లోటుంది. వీటికితోడు ప్రైవేటు వైద్య సేవల రంగంలో కిక్‌బ్యాక్స్, బహుమతులు అందించడం వంటి అనైతిక ధోరణులు ప్రబలిపోవడం ప్రజారోగ్యానికి చేటు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో వైద్య సౌకర్యాల కల్పనలో ప్రైవేట వైద్యం సాధించినంత వేగంగా ప్రభుత్వ వైద్యం అభివృద్ధి సాధించకపోవడానికి కారణాలేంటి? జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రజావైద్యాన్ని పటిష్టం చేయడం ఎలా? ఇదే అంశంపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST