నీటి కోసం శునకం అవస్థలు... డబ్బాలో ఇరుక్కున్న తల - డబ్బలో ఇరుక్కున్న కుక్క తల
🎬 Watch Now: Feature Video
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం టీ.నగర్లో ఓ కుక్క నీటి కోసం తిప్పలు పడింది. మంచినీళ్ల కోసం ప్లాస్టిక్ డబ్బాలో తలదూరిస్తే... లోపల ఇరుక్కుపోయి నానా తంటాలు పడింది. దీని అవస్థను గమనించిన పారిశుద్ధ్య కార్మికులు డబ్బాను తొలగించారు. బతికిపోయానురా దేవుడా అని కుక్క పరుగులు పెట్టింది.