ప్రతిధ్వని: కరోనా కట్టడిలో 'ఆయుష్' పాత్ర ఎంత? - కరోనా కట్టడిలో ఆయుష్ పాత్ర
🎬 Watch Now: Feature Video
కరోనా మహమ్మారి ముట్టడి ప్రారంభమై దాదాపుగా ఏడాదిన్నర కావొస్తుంది. అయినప్పటికీ కొవిడ్‌కు సంబంధించి.. సమాధానాలు లేని ప్రశ్నలెన్నో. ఆధునిక వైద్యంతోపాటు భారత్‌లోని సంప్రదాయ వైద్య రీతులకు ఇది పెను సవాలుగా మారింది. ఆయుర్వేద, సిద్ధ, యునానీ, నాచురోపతి, హోమియోపతి ఎంత వరకు అక్కరకు వస్తున్నాయి? కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కరోనాపై పోరాటంలో ఎటువంటి ప్రధాన భూమిక పోషిస్తుంది? అనే అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది.