ఆభరణాలతో ముద్దుగుమ్మల హోయలు చూడతరమా!! - హైదరాబాద్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
JEWELLARY: ఆషాడం సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రముఖ వజ్రాభరణాల సంస్థ.. ఆభరణాల ప్రియుల కోసం సరికొత్త డైమండ్ కలెక్షన్లను అందుబాటులోకి తెచ్చింది. నగల్లో కొత్తదనం కోరుకునే వారి కోసం ఓప్రదర్శనను ఏర్పాటుచేసింది. వెర్డ పేరుతో ఈ కలెక్షన్‌ను లాంఛ్ చేసింది. ఈఅభరణాలను నగరవాసులకు పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మోడల్స్ పాల్గొని సందడి చేశారు. ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తూ అలరించారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST