పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసులో 64వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇవాళ పులివెందులకు చెందిన శిఖామణి, ఓబులేసు, రఘునాథరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, సంపత్, నీలయ్య, శ్రీనివాస్ రెడ్డి లను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ సీబీఐ విచారణకు హాజరయ్యారు.
ఇదీ చదవండి: three persons died: టిప్పర్‌కు తగిలిన విద్యుత్ తీగలు... ముగ్గురు మృతి