ఇదీ చదవండి:
పులివెందులలో వైకాపా ఏకగ్రీవం.. బైక్ ర్యాలీ - ycp unanimously wins in pulivendula municipal elections
కడప జిల్లా పులివెందులలో 33 వార్డుల్లో వైకాపా ఏకగ్రీవమైంది. రాష్ట్రవ్యాప్తంగా వైకాపా అత్యధిక స్థానాలను సాధించటంపై.. పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పులివెందుల బస్టాండ్ కూడలి నుంచి పూల అంగళ్ల కూడలి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
![పులివెందులలో వైకాపా ఏకగ్రీవం.. బైక్ ర్యాలీ ycp unanimously wins in municipal elections at pulivendula in kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11001463-730-11001463-1615724546951.jpg?imwidth=3840)
పులివెందులలోని 33స్థానాల్లో వైకాపా ఏకగ్రీవం
ఇదీ చదవండి: