ETV Bharat / state

'ప్రొద్దుటూరులో యువకుడిపై దాడి... వైకాపా శ్రేణుల పనే అంటున్న బాధితుడు' - ycp attacks

ప్రొద్దుటూరులోని ఓ యువకుడిపై వైకాపా కు చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గాయాలైన బాధితున్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే శివప్ర‌సాద్‌రెడ్డి ఆసుపత్రి సందర్శించి... దాడికి పాల్పడిన వారి వివరాలను బాధితుడిని అడిగి తెలుసుకున్నారు.

'ప్రోద్దుటూరులో దాడికి గురయ్యిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే'
author img

By

Published : Sep 11, 2019, 4:48 AM IST

Updated : Sep 11, 2019, 9:00 AM IST

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో వైకాపాకు చెందిన వ్యక్తులు, దాడికి పాల్పడినట్లు ప్రొద్దుటూరులోని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వైకాపా నాయ‌కుడు శివారెడ్డి వెంట‌ తాను తిర‌గ‌లేద‌నే కార‌ణంతో, త‌న అనుచ‌రుల‌తో క‌లిసి దాడి చేశార‌ంటూ బాధితుడు వాపోయాడు. దాడుల్లో యువకుడికి గాయాలు కావ‌టంతో 3 రోజులుగా ప్రొద్దుటూరులోని ప్ర‌భుత్వాసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిని సంద‌ర్శించటానికి వెళ్లిన ఎమ్మెల్యే శివప్ర‌సాద్‌రెడ్డి బాధితుడిని దాడికి గల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హింస‌ను, దౌర్జ‌న్యాల‌ను స‌హించేది లేద‌ంటూ ఎమ్మెల్యే తెలిపారు.

'ప్రోద్దుటూరులో దాడికి గురయ్యిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే'

ఇది చూడండి:'పల్నాడు ప్రశాంతం... తెదేపా ప్రచారం అవాస్తవం'

Intro:AP_RJY_86_10_Godavari_varad_AV_AP10023

ETV Bharat:Satyanarayana(RJY CITY)
Rajamahendravaram

( ) గోదావరి ఉగ్రరూపం దాల్చింది రాజమహేంద్రవరం వద్ద ఉదృతంగా ప్రవహిస్తుంది.మేడిగడ్డ పాటు ప్రాణహిత ఇంద్రావతి శబరి ఉపనదులు నుంచి భారీగా గోదావరిలోకి వరద నీరు చేరుతుంది. ఈ వరద మరింత పెరగనుంది .

Body:AP_RJY_86_10_Godavari_varad_AV_AP10023

Conclusion:AP_RJY_86_10_Godavari_varad_AV_AP10023
Last Updated : Sep 11, 2019, 9:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.