కడప మాజీ శాసనసభ్యులు కందుల శివానందరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ.. కందుల శివానందరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన భార్య రాజేశ్వరిని పరామర్శించి ఓదార్చారు. విజయమ్మ దాదాపు గంటసేపు అక్కడే ఉండి వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. ధైర్యం చెప్పారు. ఆమె వెంట వైఎస్ జార్జిరెడ్డి సతీమణి ఉన్నారు.
ఇదీ చదవండి: