నేడు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం నుంచి ప్రత్యేక రైల్లో ప్రయాణించి కడప జిల్లా చిట్వేలి మండలం చెర్లోపల్లికి వెంకయ్యనాయుడు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.20 గంటలకు వెంకటాచలంలో బయలుదేరి... సాయంత్రం 5 గంటలకు చెర్లోపల్లి రైల్వేస్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఇటీవలే పూర్తయిన 7 కిలోమీటర్ల రైల్వే సొరంగ మార్గాన్ని వెంకయ్యనాయుడు పరిశీలిస్తారు. అక్కడే పైలాన్ ఆవిష్కరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. వెలుగొండ టన్నెల్లో నిర్మించిన రైల్వే సొరంగ మార్గాన్ని ఉప రాష్ట్రపతి పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసుశాఖ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అరగంటపాటు సొరంగ మార్గాన్ని పరిశీలించి ప్రత్యేక రైల్లో ఆయన తిరిగి వెంకటాచలం వెళ్తారని అధికారవర్గాలు తెలిపాయి.
నేడు కడప జిల్లాలో ఉపరాష్ట్రపతి పర్యటన - vice president
ఇటీవలే ప్రారంభమైన కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వే లైనును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరిశీలించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం నుంచి ప్రత్యేక రైల్లో ప్రయాణించి కడప జిల్లా చిట్వేలి మండలం చెర్లోపల్లికి వెంకయ్యనాయుడు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.20 గంటలకు వెంకటాచలంలో బయలుదేరి... సాయంత్రం 5 గంటలకు చెర్లోపల్లి రైల్వేస్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఇటీవలే పూర్తయిన 7 కిలోమీటర్ల రైల్వే సొరంగ మార్గాన్ని వెంకయ్యనాయుడు పరిశీలిస్తారు. అక్కడే పైలాన్ ఆవిష్కరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. వెలుగొండ టన్నెల్లో నిర్మించిన రైల్వే సొరంగ మార్గాన్ని ఉప రాష్ట్రపతి పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసుశాఖ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అరగంటపాటు సొరంగ మార్గాన్ని పరిశీలించి ప్రత్యేక రైల్లో ఆయన తిరిగి వెంకటాచలం వెళ్తారని అధికారవర్గాలు తెలిపాయి.
s.sudhakar, dhone.
శ్రీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా డోన్ లో శ్రీకృష్ణ జయంతి సందర్భంగా యాదవులంతా కలసి శ్రీకృష్ణ విగ్రహంతో ఊరేగింపు చేపట్టారు. పట్టణంలోని ఐటిఐ కళాశాల ఎదురుగా నూతనంగా నిర్మిస్తున్న శ్రీకృష్ణ మందిరానికి రాష్ట్ర గొర్రెల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ భూమి పూజ చేశారు. పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Body:కృష్ణాష్టమి వేడుకలు
Conclusion:kit no.692, cell no.9394450169.