రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ అన్నారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకుని కడప నగరపాలక కార్యాలయం ఎదుట ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామాయణం అంటే వాల్మీకి... వాల్మీకి అంటే రామాయణం అనే నానుడి ప్రజల్లో నాటుకునిపోయిందని అన్నారు. వాల్మీకి కులస్తులకు సంబంధించి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని... వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
వాల్మీకిని ఆదర్శంగా తీసుకోండి: కలెక్టర్ - valmiki jayanthi celebrations in kadapa
కడప జిల్లాలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. కడప నగరపాలక కార్యాలయం వద్ద నిర్వహించిన జయంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ అన్నారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకుని కడప నగరపాలక కార్యాలయం ఎదుట ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామాయణం అంటే వాల్మీకి... వాల్మీకి అంటే రామాయణం అనే నానుడి ప్రజల్లో నాటుకునిపోయిందని అన్నారు. వాల్మీకి కులస్తులకు సంబంధించి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని... వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
Intro:ap_cdp_16_13_valmiki_jayanti_avap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కడప కలెక్టర్ హరికిరణ్ అన్నారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకుని కడప నగరపాలక కార్యాలయం ఎదుట ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాల్మీకి తొలుత ఒక కిరాతకుడు అని ఆ తర్వాత మహర్షి గా మారాడు అని తెలిపారు. వాల్మీకి లాంటి గొప్ప వ్యక్తిని ఇప్పటికే గుర్తుంచుకోవడం అనేది ఇది గొప్ప విషయమని చెప్పారు. రామాయణం అంటే వాల్మీకి వాల్మీకి రామాయణం అనే నానుడి ప్రజల్లో నాటుకుని పోయిందని చెప్పారు. ప్రభుత్వం వాల్మీకి కులస్తులకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Body:వాల్మీకి జయంతి
Conclusion:కడప