ETV Bharat / state

కడప జిల్లాలో అమెరికా బృందం పర్యటన - కడప జిల్లాలో అమెరికా బృందం పర్యటన

ముగ్గురాయి గనిలో పుల్లరిన్ శాతం ఎంత ఉందో నిర్ధారించడానికి... అమెరికా బృందం కడప జిల్లాలోని ఏపీఎండీసీలో పర్యటించింది. ఈ పుల్లరిన్ వెలికితీస్తే అనేక మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

US team tour in Kadapa distri
కడప జిల్లాలో అమెరికా బృందం పర్యటన
author img

By

Published : Jan 9, 2020, 10:35 AM IST

కడప జిల్లాలో అమెరికా బృందం పర్యటన

కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేటలోని ఏపీఎండీసీ ముగ్గురాయి గనిలో... పుల్లరిన్ ఎంత శాతం ఉందని నిర్ధారించడానికి అమెరికాకు చెందిన లైనెక్ బయోసైన్స్ సంస్థ సీఈవో డాక్టర్.శివరామకృష్ణ బృందం ఏపీఎండీసీలో పర్యటించింది. ఈ బృందంలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. 2007లో శాస్త్రవేత్తలు పుల్లరిన్ ఉందని నిర్ధారించినా ఇప్పటివరకు వెలికితీత పనులు ప్రారంభం కాలేదు.

డా.శివరామకృష్ణ సాంకేతికత ఉపయోగించి తక్కువ ఖర్చుతో వెలికితీయడానికి ముందుకొచ్చారు. మంగంపేట గనిలో ఏ మేరకు పుల్లరిన్ ఉందో పరిశీలించిన తర్వాత... ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. వెలికితీత పనులు ప్రారంభిస్తే ఇక్కడ అనేకమందికి ఉపాధి దొరుకుతుందన్నారు. పుల్లరిన్ చాలా విలువైన ఖనిజమని తెలిపారు. స్పేస్, నానో టెక్నాలజీల్లో ఇది ఉపయోగపడుతుందని వివరించారు.

ఇవీ చదవండి...ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం 'కార్టూన్​' అస్త్రం

Intro:AP_CDP_62_08_PULLARIN_BRUNDAM_AVB_AP10187
CON: వెంకటరమణ, కంట్రిబ్యూటర్, రైల్వేకోడూరు.
phone. 9949609752

Body:కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేటలోని ఏపీఎండీసీ ముగ్గురాయి గనిలో పుల్లరిన్ ఎంత శాతం ఉందని నిర్ధారించడానికి అమెరికాకు చెందిన లైనెక్ బయో సైన్స్ సంస్థ సీఈఓ డాక్టర్ శివరామకృష్ణ బృందం ఈ రోజు ఏపీఎండీసీ మైన్ లో పర్యటించింది. 2007లో శాస్త్రవేత్తలు పుల్లరిన్ ఉందని నిర్ధారించిన ఇప్పటివరకు వెలికితీత పనులు ప్రారంభించలేదు. అయితే ఈ రోజు డాక్టర్ శివరామకృష్ణ, లో కాస్ట్ టెక్నాలజీతో వెలికితీయడానికి ముందుకు వచ్చారు. దీంతో మంగంపేట గనిలో ఏ మేరకు పుల్లరిన్ ఉందొ పరిశీలించడానికి వారి బృందం ముగ్గురు గని పరిశీలించి తర్వాత నివేదిక ప్రభుత్వానికి ఇస్తామని వారు తెలిపారు.పుల్లరిన్ వెలికితీత ప్రారంభిస్తే ఇక్కడ అనేకమందికి ఉపాధి అవకాశాలు వస్తాయని, అంతేకాకుండా పుల్లరిన్ చాలా విలువైన ఖనిజం అని వారు తెలిపారు. దీని వల్ల అనేక ఉపయోగాలు స్పేస్ టెక్నాలజీ లో నానో టెక్నాలజీ లో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.

byte. హనుమంతు, డాక్టర్ శివరామకృష్ణ బృంద సభ్యుడు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.