కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ బస్ స్టాండ్లో గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. ఆర్టీసీ అధికారులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వృద్ధురాలి సమాచారం కోసం పోలీసులు ఆరా తీశారు. ఎవరూ రాని కారణంగా మృతదేహానికి అంత్యక్రియల నిర్వహించాలని బద్వేల్ పురపాలక అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఇదీ చదవండి: