ETV Bharat / state

నాగు పాము , జెర్రిపోతుల కలయిక.... - snakes intertwined

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సర్పాలు ఆవాసలు కోల్పోయి జన సంచారంలోకి వస్తున్నాయి. సహజంగా వర్ష ఋతువు పాములకు పునరుత్పత్తి కాలం కావటంతో... అక్కడక్కడ సయ్యాటలాడుతూ కనిపిస్తున్నాయి. తాజాగా కడప కొత్త కలెక్టరేట్ల్ వద్ద అలాంటి ఓ దృశ్యం చరవాణికి చిక్కింది

snakes intertwined
నాగు పాము , జెర్రిపోతుల కలయిక.
author img

By

Published : Oct 23, 2020, 2:17 PM IST

కడప కొత్త కలెక్టరేట్లోని ముళ్లపొదల్లో రెండు పాములు పెనవేసుకుని కనిపించాయి. నాగు పాము , జెర్రిపోతును అల్లుకోని దాదాపు 15 నిమిషాల పాటు సయ్యాటలాడాయి.

నాగు పాము , జెర్రిపోతుల కలయిక.

అక్కడున్న స్థానికులు ఈ దృశ్యాలను ఆసక్తిగా తిలకించారు.

ఇదీ చదవండీ...మంచుకొండల మాటున మహాముప్పు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.