ETV Bharat / state

అనుమానాస్పద  స్థితిలో ఇద్దరు మృతి... - కడప జిల్లా మైదుకూరు మండలం గంజికుంట

గంజికుంట గ్రామ సమీపంలోని బావిలో ఇద్దరు గొర్రెల కాపరులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

అనుమానాస్పద  స్థితిలో ఇద్దరు మృతి
author img

By

Published : Jul 29, 2019, 10:20 PM IST

కడప జిల్లా మైదుకూరు మండలం గంజికుంటలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని బావిలో అనుమానాస్పద స్థితిలో ఇద్దరు గొర్రెల కాపరులు శవమై తేలారు. దువ్వూరు మండలం మదిరేపల్లె గ్రామానికి చెందిన రామకృష్ణ, బోగాదిగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ విజయ్‌కుమార్‌ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి

ఇదీ చదవండి: ప్రమాదకరంగా స్తంభాలు... రైతులను కాపాడేదెవరు?

Intro:Slug: AP_CDP_37_29_ANNA_CANTEEN_MUSIVETHA_AVB_AP10039
Contribitor: arif, jmd
డప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని అన్న క్యాంటీన్ కాంట్రాక్ట్ సమయం ముగిసి povadamtho anna క్యాంటిన్లో పనిచేస్తున్న సిబ్బంది ఉపాధి కోల్పోయామని, క్యాంటీన్ తెరిచి మాకు ఉపాధి కల్పించాలని క్యాంటీన్ ముందర నిరసన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.5కే పేదల ఆకలి తీర్చేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన అన్న క్యాంటీన్లు మూతపడబోతున్నాయి. అన్న క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించి ఏడాది కాంట్రాక్టు అక్షయపాత్ర ఫౌండేషన్‌తో ప్రభుత్వం కుదుర్చుకుంది. అయితే ఆ గడువు జులై 31వ తేదీతో ముగుస్తుంది. అయితే ఈ కాంట్రాక్ట్ పొడిగింపుపై ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
కడప జిల్లా జమ్మలమడుగు క్యాంటీన్లు మూతపడగా.. ఎంతో మందికి అన్నం పెట్టే అన్న క్యాంటటీన్లు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసివేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Byte
1 karmikudu, jmd anna canteen
2 prathi nidhi, anna canteen, jmdBody:AP_CDP_37_29_ANNA_CANTEEN_MUSIVETHA_AVB_AP10039Conclusion:AP_CDP_37_29_ANNA_CANTEEN_MUSIVETHA_AVB_AP10039
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.