ETV Bharat / state

గడికోటలో సందడి చేసిన బుల్లితెర యాంకర్ లాస్య - కడపలో లాస్య సందడి

టీవీ యాంకర్​ లాస్య దంపతులు... కడప జిల్లా గడికోటలో సందడి చేశారు. సంక్రాంతి సంబరాలను కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునేందుకు స్వగ్రామానికి వచ్చినట్లు చెప్పారు.​

tv anchor lasya sankranthi  celebrations at gadikota in kodad
గడికోటలో సందడి చేసిన బుల్లితెర యాంకర్ లాస్య
author img

By

Published : Jan 14, 2021, 9:41 PM IST

బుల్లితెర యాంకర్ లాస్య దంపతులు సంక్రాంతి సంబరాలకు కడప జిల్లా వీరబల్లి మండలంలోని గడికోట గ్రామంలో సందడి చేశారు. గడికోట లాస్యకు స్వగ్రామం. సంక్రాంతి సంబరాలను కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునేందుకు సొంతూరుకి వచ్చినట్లు ఆమె చెప్పారు.​ తాను ఎక్కడున్నా.. పుట్టిన ఊరిని ఎన్నటికీ మరువనని లాస్య అన్నారు. స్థానికులు ఆమెను చూసేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. దంపతులకు బహుమతులు అందించారు.

ఇదీ చదవండి:

ఘనంగా సంక్రాంతి ఉత్సవాలు.. శివ కేశవుల విగ్రహాల ఊరేగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.