ETV Bharat / state

ప్రజలపై భారం మోపడం దురదృష్టకరం: తులసిరెడ్డి - జగన్​పై తులసిరెడ్డి కామెంట్స్​ న్యూస్

కరోనా నేపథ్యంలో లాక్​డౌన్ కారణంగా చాలామంది ప్రజలు ఉపాధి ఉద్యోగాలు కోల్పోయరని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. వారిపై పన్నుల భారం మోపడం సరికాదని మండిపడ్డారు.

congress tulasireddy comments on jagan over taxes

author img

By

Published : Sep 19, 2020, 5:14 PM IST

15 నెలల కాలంలో అనేక విధాలుగా పన్నులు వేయడం చాలా దురదృష్టకరమని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని విమర్శించారు. సిమెంటు, ఇసుక ధరను పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాక్ కొట్టే విధంగా కరెంట్ ఛార్జీలు పెరిగాయన్నారు. ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: ఎన్​ఐఏ తనిఖీలు: అల్​ఖైదాకు చెందిన 9 మంది అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.