ETV Bharat / state

వేసవి శిక్షణ కేంద్రం... వినోదాల నిలయం - rural

కడపలోని ఓ వేసవి శిక్షణా కేంద్రంలో సుమారు 130 మంది విద్యార్థులు ఉన్నారు. అంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వారే.  ఆ చిన్నారులకు వేసవి సెలవులు వృథా కానివ్వకుండా కార్పొరేట్ స్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్, ఆంగ్లం నేర్పిస్తున్నారు. కాగితాలు, మట్టితో బొమ్మల తయారీ, నృత్యాలు ఇలా వివిధ  రంగాల్లో విద్యార్థులకు తర్ఫీదునిస్తున్నారు.

శిక్షణా కేంద్రంలో చిన్నారులు
author img

By

Published : May 19, 2019, 3:52 PM IST

ఆడుతూ.. పాడుతూ

కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్. ఉప్పలపాడు గ్రామంలో మాయలూరు పార్వతి రామకృష్ణారెడ్డి గ్రామీణాభివృద్ధి సంస్థ... చిన్నారులకు వివిధ రంగాల్లో శిక్షణ కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వేసవి సెలవుల్లో అత్యాధునిక వసతులు, విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా కంప్యూటర్ పరిజ్ఞానం, మట్టి, కాగితాలతో బొమ్మలు తయారీ, డ్రాయింగ్, నృత్యాలు ఇలా అన్ని రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు.

Intro:యాంకర్ వాయిస్
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వై కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ పార్వతి సమేత చెన్న మల్లేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట నేత్రపర్వంగా సాగింది వేద పండితులచే హోమాలు నిర్వహించి స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టను వైభవోపేతంగా జరిపారు ఆలయ నిర్మాత గౌత రాజు హనుమంతరావు ను పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన అభ్యర్థులు నేలపూడి ఇ స్టాలిన్ బాబు పాముల రాజేశ్వరి దేవి సత్కరించారు వందలాది మంది భక్తులు పాల్గొన్నారు

Body:ఆలయ ప్రతిష్ట

Conclusion:ఆలయ ప్రతిష్ట మహోత్సవం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.