ETV Bharat / state

కడప పోలీసు మైదానంలో శిక్షణా తరగతులు

కడప జిల్లా పోలీసు మైదానంలో శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ తరగతులు పోలీసులకు చాలా ఉపయోగపడతాయని జిల్లా ఎస్పీ అన్బురాజన్ అన్నారు.

training classes in kadapa police ground
కడప పోలీసు మైదానంలో శిక్షణా తరగతులు
author img

By

Published : Jan 19, 2021, 5:29 PM IST

ఏడాదికి ఓ సారి నిర్వహించే పునఃశ్చరణ తరగతులు పోలీసులకు ఎంతో ఉపయోగపడతాయని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ అన్నారు. జిల్లా పోలీసు మైదానంలో ఏఆర్ పోలీసులకు నిన్నటి నుంచి పునఃశ్చరణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఏఆర్ పోలీసులకు ఫైరింగ్, డ్రిల్ పై శిక్షణ నిర్వహించారు. ఫైరింగ్​లో పాటించాల్సిన మెలకువలు జాగ్రత్తలను అధికారులు తెలియజేశారు. నేరాలను తగ్గించడానికి పోలీసులు కృషి చేయాలని పేర్కొన్నారు. పునశ్చరణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దాదాపు 500 మంది ఏ ఆర్ పోలీసులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: దిల్లీలో రైతు ఉద్యమానికి మద్దతుగా విద్యార్థి సంఘాల ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.