కరోనా సమయంలో తమ వంతు సహకారంగా కార్మికులకు అల్పాహారాన్ని అందించారు కడప జిల్లా రాజంపేట పట్టణంలోని అంగన్వాడీ కార్యకర్తలు.
పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం, అరటిపళ్లు పంపిణీ చేశారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటున్న కార్మికుల సేవలు మరువలేనివని అన్నారు.
ఇవీ చదవండి: