బద్వేలు పురపాలక అభివృద్ధికి నూతన పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి సూచించారు. బద్వేల్ మార్కెట్ యార్డు ఆవరణలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బద్వేలు పురపాలిక అభివృద్ధికి నోచుకోలేదని ఎంపీ అన్నారు.
ఇదీ చదవండి: