ETV Bharat / state

ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు - The late leader, former Chief Minister YS Rajasekhar Reddy paid tributes to CM Jagan

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా... ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద సీఎం జగన్‌ నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయ నుంచి కడప విమానాశ్రయానికి బయలుదేరారు.

The late leader, former Chief Minister YS Rajasekhar Reddy paid tributes to CM Jagan
వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు
author img

By

Published : Sep 2, 2020, 10:56 AM IST

Updated : Sep 2, 2020, 11:47 AM IST

ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం జగన్, అతని కుటుంబసభ్యులు నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయ నుంచి జగన్ కడప విమానాశ్రయానికి హెలికాఫ్టర్​లో బయలుదేరారు. కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లనున్నారు.

  • నా ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటూ...

నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు అయ్యిందని సీఎం జగన్‌ ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆయన జ్ఞాపకాలు, పథకాలకు కాదని జగన్ అన్నారు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారన్నారు సీఎం జగన్‌.

ఇదీ చదవండి: సీపీఎస్‌ను రద్దు చేయాలి: సీపీఐ రామకృష్ణ

Last Updated : Sep 2, 2020, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.